అజరామర సూక్తి – 356
अजरामर सूक्ति – 356
Eternal Quote – 356
https://cherukuramamohan.blogspot.com/2021/09/356-356-eternal-quote-356.html
सर्वेषामेव शौचानाम् अर्थशौचं परं स्मृतम् ।
సర్వేషామేవ
శౌచానాం అర్తశౌచం పరం స్మృతం l
యోऽర్థే శుచిర్హి స శుచిః న మృద్వారిశుచిః శుచిః ll – మనుస్మృతి
శుచి మెయికి కాదు
ముఖ్యము
శుచి ఇతరుల సేవలందు చూడగ
వలయున్
శుచి సిరుల పెంపుయందును
శుచి మనసున ఉంచుకొనిన
శుభమగు రామా!
అన్ని విధములగు
స్వచ్ఛతలలో, సంపాదన విషయములలో స్వచ్ఛత
అత్యధికమైనదిగా పరిగణించబడుతుంది. అసలు డబ్బు విషయములో స్పష్టముగా ఉన్నవాడు మిగత
ఏవిషయములోనైనా నిస్సందేహముగా స్పష్టముగా ఉండగలుగుతాడు. పరిశుభ్రత అన్నది
చెరువులోని బురుద మరియు నీటితో స్నానం చేయుట కాదు.
ఇచ్చుట మరియు పుచ్చుకొనుటలో
ఎవరికయినా ఆధ్యాత్మిక దృక్పథము ఎంతో
అవసరము. తమది కాని సంపదను తీసుకొనుట నేరము. మనది కాని సొమ్ము పరులదే కదా! అందుకే
పెద్దలు ‘పరులసోమ్ము పాపిష్టి సొమ్ము’ అన్నారు. ఇతరుల సంపదను ఏ విధముగా పొందజూచినా
అది చౌర్యమే! ఇట్లు చేయుట చేత తమ స్వంత కర్మకు అనగా చర్యల ఫలితమునకు అదనపు భారమును
జోడించడమే కాకుండా అతని పాపనిక్షేపమును పెంచుతుంది.
ధనము విషయములో స్పష్టత కలిగిన
వ్యక్తిని అనగా అత్యంత పారదర్శకత మరియు శుచిని కల్గిన వ్యక్తిని సమాజము ఆదర్శవంతముగా
పరిగణిస్తుంది. పూర్వము, స్నానము నదులు, చెరువులు మొదలగువానిలో చేసేవారు. ఆకాలమున సబ్బులు ఉండేవి కావు. ఒండుమట్టిని
దేహమును తోమి శుభ్రము చేయుటకు వాడేవారు. ఎవరైనా సువాసనగల నూనెలతో స్నానం చేసి,
పరిమళ ద్రవ్యాలను పూస్తున్నప్పటికీ, అవన్నీ
కేవలము పైపూతలే గానీ దేహ శుభ్రతకు పనికిరావు. సంపద విషయమునందు స్వచ్ఛత కలిగిన
వ్యక్తి చిత్తశుద్ధి మరియు ధైర్యమును
సంపూర్ణముగా కలిగి సమాజమున ఆదర్శప్రాయుడై నిలబడుతాడు. అందువల్ల, సంపదలందు శుచిత్వము ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది.
సంపాదన ఎంతో శ్రమతో
కూడిన పని. అట్లని అందుకొరకు అడ్డదారులు తొక్కనే కూడదు . డబ్బు సంపాదించుటకు మన
నీతి నియమములను మూల్యముగా చెల్లించ కూడదు.
सर्वेषामेव शौचानाम् अर्थशौचं परं स्मृतम् ।
योऽर्थे शुचिर्हि स शुचिः न मृद्वारिशुचिः शुचिः ॥ - मनुस्मृति
सभी प्रकार की पवित्रताओं में धन के मामले में पवित्रता को सर्वोच्च माना गया है। जो पैसे के मामले में
स्पष्टवादी है वही सर्वोत्कृष्ट स्पष्टवादी माना जाताहै। कीचड और पानी से नहाने से सफाई नहीं मिलती।
देना और लेना इंसान के लिए एक आध्यात्मिक पहलू माना जाता है। जो धन किसी का नहीं होता उसे
लेना अपराध माना जाता है। चाहे वह किसी भी रूप में हो, 'धन लेना' चोरी है! यह न केवल अपने कर्मों
का फल पर अतिरिक्त बोझ जोड़ता है, बल्कि उसके ऋण को भी बढाता है।
जो धन के मामले में स्पष्टवादी होता है वह सबसे पारदर्शी या साफ-सुथरा माना जाता है। पुराने जमाने
में नहाते समय मिट्टी को यानी कीचड को साफ करने के लिए रगड़ने (Scrub) के तौर पर इस्तेमाल
किया जाता था। भले ही कोई सुगंधित तेलों से स्नान कर रहा हो और इत्र लगा रहा हो, वे सभी सतही
सफाई के लिए ही हैं। धन के लेन-देन में पवित्रता एक अलग क्रम का मामला है। इसका किसी की
ईमानदारी और मनोबल से अधिक लेना-देना है। इसलिए इसे श्रेष्ठ माना जाता है।
दौलत का अक्सर तो बहुत ज्यादा होता है! लेकिन कमाँई इमानदारीसे होनी चाहिए l जो मतलबी
होकर बुरे रास्ते अपनाकर कमाता है, वह उसका कीमत चुकानाही पड़ता है l उसलिए कमानेमे धर्मं
पथ नहीं छोड़ना चाहिए l
sarveṣāmeva
śaucānām
arthaśaucaṃ
paraṃ
smṛtam
।
yo'rthe
śucirhi
sa śuciḥ
na mṛdvāriśuciḥ
śuciḥ
॥ - manusmṛti
Amongst all kinds of purities, purity in matters of wealth is deemed the highest.
He who is lucid in matters of money is only lucid. Cleanliness is not achieved
through bathing with mud and water.
Give and take are supposed to have a spiritual aspect to them. Taking wealth
that does not belong to one is considered a crime. Be it in any which way or
form, 'taking' wealth is stealing! It not only adds additional burden to one's own
karma (fruit of actions) but also increases his ṛṇa (debt) as well.
He who is lucid in matters of money is considered as most transparent or clean.
In the olden days, mud was used as a scrub to cleanse while bathing. Even if
one is bathing with fragrant oils and applying perfumes, they are all for
superficial cleansing only. Purity in dealing with wealth is an affair of a different
order. It has more to do with one's integrity and morale. Hence, it is considered
superior.
Wealth often costs too much! Let not the price paid to gain money be one's
solidarity
and integrity!
స్వస్తి.
No comments:
Post a Comment