వాస్తవము -- వ్యంగ్యము
స్వార్థము సర్వస్వము
కానేరదు. యస్సి, యస్టీ, ఓబీసీ, బీసీ ఓసీ అని వివిధ
వర్గాలుగా విభజించి బ్రిటీషు వాడు మన నాయకుల రక్తములోని కెక్కించిన Divide and Rule ను పట్టుకొని వ్రేలాడుతూ
చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొనే మన నాయకులకు మనమెందుకు విన్నవించుకొని
మొత్తము దేశమునే B.C. = Backward
Country గా మార్చమని అర్థించకూడదు.
అప్పుడు అందరికీ మన దేశములోనే కాక విదేశీయుల సానుభూతి కూడా పొందవచ్చు కదా!
యస్సి, యస్టి, బీసి యనుచు వేరుపరచి
పంచభక్ష్యములను పంచు బదులు
అసలు భారతమ్మె అయినచో బీసీగ
తెచ్చు సుఖము మనకు, దేశమునకు.
The Truth and the
Irony
Yassi, yasTi, beesi yanucu vEruparaci
Pancabhakshyamulanu
pancu badulu
Asalu bhaaratamme
ayinacO beeseega
Teccu sukhamu manaku,
dESamunaku. (TRANSLITERATION OF
MY TELUGU POEM)
Segregating S.C.,
S.T.B.C. from the subjects and favoring them, better they declare the nation
as BC (Backward Country) both the country along with every one of us will get
benifited.
The true followers of
the British our leaders are dedicated to divide and rule the country even
today. Hence they introduced the RESERVATION FORMULA more for their own
benifit. If they can declare the nation itself as B.C. (Backward Country) they
can muster funds for them, for the country and jobs for us anywhere in the
world
No comments:
Post a Comment