Friday, 18 January 2019
మన జాతీయ గీతము
Wednesday, 16 January 2019
కోడి రామ్మూర్తి నాయుడు గారు
రాను రానూ ఆయన ప్రతిభ మలయా మారుతమై దేశాముయోక్క నలుదిశలా ప్రసరించింది. సంయుక్త మద్రాసు రాష్ట్రములోని ఆంద్ర ప్రాంతమునకు చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులుగా అనతి కాలములోనే గుర్తింపబడినారు వీరు. సంయుక్త మద్రాసు రాష్ట్రమని ఎందుకు వ్రాసినానంటే ఆయనకు సాటి తమిళ ప్రాంతమున ఎవరూ లేరు అని తెలుపుటకు. ఈయన ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన దేహదార్ఢ్య ప్రముఖులలో అగ్రగణ్యులు.
Tuesday, 8 January 2019
చెరుకు రామ మోహన్ రావు
Sunday, 6 January 2019
క్రైస్తవ మతం- జాతీయ భావం
మీరు క్రైస్తవమతాన్ని ఒప్పుకోకపోతే మా క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు కూడా వాడకండి.
టైర్ కనిపెట్టింది టూగ్లే క్రైస్తవుడు. కాబట్టి టైర్స్ వాడకండి.
ట్యూబ్ కనిపెట్టింది గూట్లే క్రైస్తవుడు. కాబట్టి ట్యూబ్స్ వాడకండి..ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
దానికి మన హిందు సోదరులు మీవాళ్ళే కాదు మా భారతీయులు చాలా విషయాలు కనిపెట్టారు..ఖగోళ శాస్త్ర రహస్యాలు,గణిత శాస్త్రం కనిపెట్టింది భారతీయులే.
ముఖ్యంగా సున్నా విలువ కనుగొన్నది భారతీయులే.
సున్నా వాడకపొతే ఇప్పుడు ప్రపంచమే లేదు....
అంటూ వివరణ ఇస్తున్నారు..
మీరు చెప్పింది కరెక్టే. కాని..వాళ్లకి పిచ్చి బాగా ముదిరిపోయింది..
అది వైద్యానికి లొంగదు.షాక్ ట్రీట్ మెంట్ కావాలి..
అది ఇప్పుడు నేను ఇస్తా..
క్రైస్తవమతం లోకి మారితే భారతీయుల లో జాతీయతా భావం పోతుందని అంబేడ్కర్ చెప్పిన మాట అక్షరాల నిజమయింది.
ఈ ప్రమాదాన్ని ఊహించే ఆయన రాజ్యాంగం లో మతమార్పిడి కి అన్ని అడ్డుకట్టలు వేశాడు.
ఇక మనం మొదలెడదామా..!
ఆ అణుబాంబు లు ప్రయోగించిన మరుసటి రోజు అమెరికా ఆధ్యక్షుని పొప్ ఆశీర్వదించినాడు.
భగత్ సింగ్ ని ఉరి కొయ్యలపై వేలాడదీసింది క్రైస్తవులు.
"రక్తపాతం సృష్టించకుండా క్రైస్తవం ఏ దేశంలో విస్తరించిందో చెప్పండని" శతాబ్దం కిందటే స్వామి వివేకానంద ప్రశ్నించాడు.
ఇప్పుడు పావురాయి బొమ్మలు పెట్టుకున్నంతమాత్రాన చరిత్ర మాయమైపోతుందా..?
ఇప్పుడు- ఇవన్నీ చేసింది క్రైస్తవులే కానీ వాళ్లకి మాకు ఏంటి సంబంధం అంటే చెప్పు తీసుకుకొడతా.
మరి శాస్త్రవేత్త లకి మీకు ఏంట్రా సంబందం?
శాస్త్రవేత్తలకి బైబిల్ కి ఏంటి సంబందం?
బైబిల్ కి వ్యతిరేకం గా చెప్తున్నారని శాస్త్రవేత్తలని సజీవ దహనం చేసిన ఘనచరిత్ర కూడా బైబిల్ పెద్దలకి ఉంది కదా.
చర్చ్ పాలన లో ఉన్నంత కాలం యూరప్ లో ఒక్క ఆవిష్కరణ కూడా సాధ్యం కాలేదు..'చీకటి యుగం' అని చిన్నప్పుడు పాటాల్లో చదివింది మర్చిపోయారా..?
బైబిల్ సైన్సు కి వ్యతిరేకం కనుక స్కూల్స్ లో భోదించకూడదు అని అమెరికా సుప్రీంకోర్ట్ 1968 లో బైబిల్ ని నిషేధించిన విషయం తెలియదా..?
శాస్త్రవేత్తలకి, బైబిల్ కి ఎలాంటి సంబందం లేదు..కాని పైన చెప్పిన మారణహోమాల వెనుక బైబిల్ తో ముడిపడిన అంశాలు ఉన్నాయి.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే..?
ప్రపంచానికి ఎయిడ్స్ ని కానుక గా ఇచ్చింది కూడా క్రైస్తవులే..
క్రైస్తవ సన్యాసినుల అసహజ వికృత కామక్రీడ ల వల్ల ఎయిడ్స్ మానవజాతి కి బహుమతి గా వచ్చింది.
కొసమెరుపు: పేస్ బుక్ ని కనిపెట్టిన మార్క్ జూకర్ బర్గ్ 'యేసు ని సైతాను గా భావించే యూదు మతమునకు చెందినవాడు'.
కనుక మీరు రోషం గల బైబిల్ దేవుని బిడ్డలే ఐతే ముందు పేస్ బుక్ వాడటం మానేయండి.
దానకర్ణుడు - ఎడమచేత దానము
దాన
కర్ణుడు
https://cherukuramamohan.blogspot.com/2019/01/blog-post.html
కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దుననే కర్ణుని
భవనానికి వెళ్ళినాడట.
అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె
రాచుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె
నూనెతో వున్నది. కృష్ణుడు మాటలాడుతూ అటుఇటు చూస్తే ఆ రత్నాలు పొదిగిన గిన్నె
కనిపించింది. కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది ఇస్తావా? అని అడిగినాడు. వెంటనే కర్ణుడు
తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె
ఆలస్యము చేయకుండా ఇచ్చివేసినాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో
యిస్తున్నావు? కుడిచేతితో కదా ఇవ్వవలసినది అన్నాడు. అందుకు కర్ణుడు
క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం
జీవిత మావయో: l
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా
గతి: ll
అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో
తెలియదు. లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో
ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుండి ఆ చేతికి పోయే లోపలే ఏ
మార్పయినా కలుగవచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని తత్ క్షణమే చెయ్యవలెనను ఆర్యోక్తి
ననుసరించి ఈవిధముగా చేసినాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు
సంతోషించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు
దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
l
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ
జన్మనీ ll
కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతే కాదు
నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా
నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించమని కోరినాడు.
దానము విషయము లో సదా సాత్వికమే ప్రధానము. చెయ్యాలనే సంకల్పం కలుగ గానే
ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా
తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేసినానని డప్పు
కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే
చేసివేయవలసిందే!
‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు కదా పెద్దలు. మనము కర్ణుడి లాగా వ్యవహరించ
లేకపోయినా మన శక్త్యానుసారము గ్రహీత యొక్క పాత్రత తెలుసుకొని దానం
చేయుట అలవరుచుకొనవలెను.
ఇక్కడ దాగివున్న కర్ణుని గొప్పదనము మరొకటి గమనించవచ్చును. కృష్ణుడు
కోరుకొమ్మన్నాడు కదా అని దురాశతో ఏదయినా కోరియుండవచ్చును. కానీ
ఔచిత్యమునెరిగి కోరినాడు ఘనుడగు కర్ణుడు.
స్వస్తి.