Tuesday, 6 September 2022

ఇది ఒక సరదా పూరణ

 idi oka saradaa poorana 

ఇది ఒక సరదా పూరణ 

https://cherukuramamohan.blogspot.com/2022/09/blog-post.html

జగము గజము మనము కణము... పుారించుడు

Reply3y

Cheruku Ramamohanrao

Tumuluri Sarma జగము గజము మనము కణము... పుారించుడు

శర్మ గారూ, నేను అవధానిని కాదు. నిదానిని. అంటే నెమ్మదిగా నాకు తోచినది వ్రాసుకొనేవాడిని. పోనీ పండితుడనా అంటే, హోదా సాధించుటకు నాకు జీవితములో వెసలుబాటు కలుగలేదు.

అయినా మీ మాట కాదనలేక నా అల్పబుద్ధికి తోచినట్లు మీరిచ్చిన పదములతో పూరించినాను. పండితులైన మీపరీక్షకు నిలచినానో లేదో తెలియదు. దోషములుంటే మన్నింప ప్రార్థన

విశాల జగము

అందున గజము

దేశము నిజము

మనమా బీజము

డబ్బును మనము

వదలము కణము

నిలువని మనము

నిజముగ మనము

విశాల జగము

మది మద గజము

నమ్మిన మనము

అగుదుము కణము

Reply3y

Murali Thotapalle Venkata

Mee spurti aganamu

No comments:

Post a Comment