వాస్తవము -- వ్యంగ్యము
https://cherukuramamohan.blogspot.com/2022/08/blog-post.html
స్వార్థము సర్వస్వము కానేరదు. యస్సె,యస్టీ,ఓబీసీ, బీసీ ఓసీ అని
వివిధ వర్గాలుగా విభజించి బ్రిటీషు వాడు మన నాయకుల రక్తములోకెక్కించిన Devide
and Rule ను పట్టుకొని వ్రేలాడుతూ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష
అనుకొనే మన నాయ్కులకు మనమెందుకు విన్నవించుకొని మొత్తము దేశమునే B.C. =
Backward Country గా మార్చమని అర్థించకూడదు. అప్పుడు అందరికీ
మనదేశములోనే కాక విదేశీయుల సానుభూతి కూడా పొందవచ్చు కదా!
యస్సి, యస్టి,బీసి యనుచు వేరుపరచి
పంచభక్ష్యములను పంచు బదులు
అసలు భారతమ్మె అయినచో బీసీగ
తెచ్చు సుఖము మనకు, దేశమునకు.