పాశ్చాత్య ప్రముఖులు బైబిల్
ను గూర్చి
చెప్పిన మాటలు వారి భాషలోనే
ఎంచి చూడుమా యోచించి
చూడుమా!
చదివి యోచించండి
యోచించుతూ చదవండి.
కనులపండువౌ వనమున కలుపుమొక్కలేల
ఏరివేయ నీ వనమొక సుధాసుఫలశాల
విషయ మెరుగుటకును వివరమ్ము కొరకును
విలువ గల్గు సకల విషయములకు
విధిగ తెలియవలయు వేదసారమ్మును
వివిధ శాస్త్రజ్ఞాన వివరమెరిగి
లంకె
: https://cherukuramamohan.blogspot.com/2018/10/blog-post.html
నాధర్మముపై అభిమానము తప్పించితే నాకు పరమత ద్వేషము లేదు. కానీ ఎవరయినా
మన ధర్మము యొక్క మర్యాదపై దాడి చేయ ప్రయత్నించినపుడు వారి వాదనను త్రిప్పికొట్టగల
సామర్థ్యము యువతలో కలుగవలెనంటే అందుకుతగిన జ్ఞానమును సముపార్జన చేసుకొనుట ఎంతో
అవసరము. హీన భాషణములు సంస్కారవంతులకు శోభను చేకూర్చవు. అందుకే ముఖ్యముగా యువత,
మరియు వారికి చెప్పగలిగిన పెద్దలను ఇటువంటి విషయములను చదివి తెలుసుకొనగలిగితే ఈ
సనాతన సమాజమును సంఘటిత పరచుటకు తగిన సుముదీర్ణత (ప్రయోజకత్వము,
గొప్పదనము) కలిగియుంటారు. ఒకవేళ ముందే తెలిసియుంటే తగిన విధముగా తగిన సమయములో
చెప్పా ప్రయత్నించేది. ప్రయత్నమూ లాభానష్టములకు అతీతము.(Trail costs nothing). మామిడి
తోటకయినా కలుపుమొక్కలు ఎరిపారవేయవలసినదే!
బైబిల్ ను గురించి పాశ్చాత్యులలో పేరెన్నిక గన్న వాళ్ళు బైబిలును
గూర్చి ఏమన్నారో వారి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను
Thomas Jefferson,
the third President of America, admits candidly:
It is between fifty
and sixty years since I read the Apocalypse (Revelation), and I then considered
it merely the ravings of a manac.—76
Thomas Jefferson
Joseph Lewis,
President of Free Thinkers of America and editor of The Age of Reason, states:
The Bible is not a
divine revelation from God. It is not inspired; on the contrary, it is a wicked
book.... It has been responsible for more suffering and torture than any other
volume ever printed--77
- Joseph Lewis
Ms Matilda Joslyn
Gage, an American writer, states
Boiling heretics and
malefactors alive, commonly in oil but occasionally in water, was practiced
throughout Europe until a comparatively late period.--78
- Matilda Joslyn
Gage
అసలు 'బైబిలు ' అంటేనే పుస్తకముల
దొంతర అని అర్థము. గ్రీకు భాష లో 5680 కి పై చిలుకు బైబిళ్ళు
ఉన్నాయని అంచనా .సిరియచ్ లాటిన్ కోప్టిక్ ఆర్మనిక్ భాషలలో 19,000 వునాయని అంచనా. ఇవి కాక ఆంగ్లములో 24,000
ప్రతులున్నాయని అంచనా . ముఖ్యమైన విషయమేమిటంటే ఇవియేవీ ఒకే పుస్తకము యొక్క ప్రతులు
కావు. వేరు వేరు పుస్తకములు. జార్జ్ బెర్నార్డ్ షా , పైని
మొదలగు పాశ్చాత్య విజ్ఞులు ఈ గ్రంధమును ఎంతో విమర్శించినారు. వీటన్నిటిలో కూడా
ఎన్నోప్రక్షిప్తాలు ,అనుకరణలు, అనుసరణలు
వున్నాయి.
4-24(Deuteronomy) God himself proclaims like this ' For the lord
your God is consuming fire, a jealous God'
ప్రపంచములో,
According to the World Christian Encyclopedia (year 2000 version), global
Christianity had 33,820 denominations with 3,445,000 congregations/churches
composed of 1,888 million affiliated Christians, వున్నాయి
. వీరు ఒకరి చర్చి కి ఒకరు పోరు . హిందుత్వములో కులాల ప్రస్తాపన వచ్చినపుడు
అనేకులు అగ్గిమీద గుగ్గిలమౌతారు. కానీ ఆనాడు ఆవిధమగు వర్గీకరణ చేసి మన సమాజమునకు ఎంత
మేలు చేసినారు అన్నది గమనించరు. కులము అన్న మాట వస్తే మాత్రం అదేదో ఘోరమైన నేరము
చేసినట్లు ఏమీ తెలుసుకోనకుండానే అంతా ఒకటైపోతారు. దాని వెనుక వుండే సదుద్దేశ్యమును
గమనించరు. మెకాలే
కుటిలత్వమునకు మనము వధ్యశాలలోని మేకలమైనాము అన్నది గ్రహించగలిగితే మనకు అంతా మంచే
జరుగుతుంది.
అందుకే విషయవలయములలగు అట్టివారి వారి విషయాలలోనికి పోవుట కంటే మన
సనాతన ధర్మమూ పైన మహనీయులు (వారిలో పాశ్చాత్యులు కూడా వున్నారు ) వ్రాసిన
పుస్తకాలు యువత చదువనారంభించితే ఈ ధర్మము విశ్వ మానవ శ్రేయస్సుకు ఎంతో ఉపయోగ
పడుతుంది.
“अयं बन्धुरयं नेति गणना लघुचेतसाम् | उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||”
Ayaṁ bandhurayaṁ nēti gaṇanā laghucētasām | udāracaritānām tu vasudhaiva kuṭumbakam ||
Discrimination
saying "this one is a relative; this other one is a stranger" is for
the mean-minded. For those who're magnanimous, the entire world constitutes but
one family.
తత్సత్
No comments:
Post a Comment