Monday, 22 December 2014

డిసెంబర్ 25 -- జనవరి --1



డిసెంబర్ 25-- జనవరి --1

https://cherukuramamohan.blogspot.com/2014/12/25-1.html

జనవరి – 1, అది ఒక ఎంజాయ్ మెంటు తేదీ తప్ప మనకు వేరేరకమైన ప్రాముఖ్యం లేదు. ఆ రోజు మన ప్రభుత్వ శలవు దినం కాదు. అది మనకు అంతర్జాతీయం గా ఒక కాలచక్ర సూచిక మాత్రమే.

మనం ఏమీ పండుగ జరుపోవడం లేదు కదా! ఒక సరదాగా జరుపుకునే దానికి మనం విమర్శలు చెయ్యడం సరికాదేమో!

విశ్వవ్యాప్తంగా ఏకీకృతమైన భావనకోసం మనం ఇంగ్లీషువారి నూతన సంవత్సరం జరుపుకోవటంలో సమతౌల్యత అలోచించాలే కానీ స్వాభిమానపు పోకడలు పోయి ప్రక్కవారిచేత వీడిదో చాదస్తం, అనిపించుకోవటం మంచిదా మిత్రమా ఆలోచించి రాబోయే నూతన సంవత్సరాదిని ఆహ్వానిద్దాం....

ఆస్య గ్రంధి గోడపై అంటించిన,ఒక కరపత్రమునకు పైన కొందరు విజ్ఞులు తమ తమ స్పందనలను తెలియజేసినారు. పేర్లిచ్చట పొందుపరుపబడలేదు.

ఈ విషయమై, నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయలనిపించి వ్రాస్తున్నాను. సహజ సామాన్యముగా 'పోనీలే' అన్నది మన మనస్తత్వము. ఒకసారి సింహావలోకనము చేస్తే ఏమేమి పోగొట్టుకోన్నామో అన్నది తెలియలేనంత పోగొట్టుకొన్నాము అని మనకవగతము కాగలదు. ఈ దేశపు విజ్ఞానము అపారము కావున పోయినది పట్టించుకోకుండా వున్నది పట్టుకొని ప్రాకులాడుచున్నాము. ఇప్పుడు 'ముదిమి మీదపడినది ' అని అనుకొనే వాళ్లయినా ఆలోచించకుంటే తదుపరితరానికిచ్చుటకు ఏమి మిగులదు. ఇక వారు వారి తరువాత తరానికి ఏమివ్వగలరు అన్నది విజ్ఞులు ఊహించగలరు.

‘Enjoyment’కు, తప్పుగా తలవకపోతే, ఏమని అర్థము చెప్పుకొందాము. త్రాగడమా, అన్య స్త్రీల పొందును అభిలషించడమా, మై మరచి గంతులు వేయడమా, దీపాలనార్పడమా. తన, పర అన్న విచక్షణ లేని క్లబ్బు పబ్బు గబ్బులలో అర్ధరాత్రి అరుపులతో కేరింతలతో మసలడమా ఏమిటి? దాదాపు రెండు పదుల సంవత్సరాలక్రితము వరకు ఈ దినము సెలవు దినముగా కూడా వుండేది. ఆంగ్లేయుల అధిపత్యముండినది కావున అది తప్పుల పట్టికయైనా మనపై రుద్దినారు . ప్రపంచ పటములోని ఏ దేశమునాకైనా మన దెశమునకున్నంత పూర్వీక సంస్కృతి లేదు . వారికి ఆంగ్లేయుల ననుసరింపక తప్పదు. నా బాలయమున కూడా ఇంగ్లిషు కేలెండర్ వుండేది. నాడు అది ప్రభుత్వ కార్యాలయములకు మాత్రమే పరిమితము . నాగరీకులు మన పంచాంగమునే అనుసరిచేవారు .

డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టలేదని ఎందఱో పాశ్చాత్యులు నిరూపించినారు.

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ Pagons పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు. (వికిపీడియా నుండి)

విలియం తిఘే అన్న పాశ్చాత్య పండితుని గూర్చి ఒక్క క్షణం చదివి తెలుసుకొండి.

William J. Tighe is Associate Professor of History at Muhlenberg College in Allentown, Pennsylvania, and a faculty advisor to the Catholic Campus Ministry. He is a Member of St. Josaphat Ukrainian Catholic Church in Bethlehem, Pennsylvania. He is a contributing editor for Touchstone.

ఇక విలియమ తిఘే గారి మాటలలో క్రిస్మస్ ను గూర్చి చదవండి.

It is true that the first evidence of Christians celebrating December 25th as the date of the Lord’s nativity comes from Rome some years after Aurelian, in A.D. 336, but there is evidence from both the Greek East and the Latin West that Christians attempted to figure out the date of Christ’s birth long before they began to celebrate it liturgically, even in the second and third centuries. The evidence indicates, in fact, that the attribution of the date of December 25th was a by-product of attempts to determine when to celebrate his death and resurrection.

How did this happen? There is a seeming contradiction between the date of the Lord’s death as given in the synoptic Gospels and in John’s Gospel. The synoptics would appear to place it on Passover Day (after the Lord had celebrated the Passover Meal on the preceding evening), and John on the Eve of Passover, just when the Passover lambs were being slaughtered in the Jerusalem Temple for the feast that was to ensue after sunset on that day.

Solving this problem involves answering the question of whether the Lord’s Last Supper was a Passover Meal, or a meal celebrated a day earlier, which we cannot enter into here. Suffice it to say that the early Church followed John rather than the synoptics, and thus believed that Christ’s death would have taken place on 14 Nisan, according to the Jewish lunar calendar. (Modern scholars agree, by the way, that the death of Christ could have taken place only in A.D. 30 or 33, as those two are the only years of that time when the eve of Passover could have fallen on a Friday, the possibilities being either 7 April 30 or 3 April 33.)

Clemens Alexandrinus, Origen, Tertullian, Julius Africanus, Lactantius, Jerome, St. Austin, Sulpicius Severus, Prosper, and as many as place the death of Christ in the 15th or 16th year of Tiberius, make Christ to have preached but one year, or at most but two.

మరి వాస్తవికతయే లేకుండా పుర్రెకు తోచినట్లు ఏర్పాటు చేసిన ఈ పండుగకు మనము ప్రాధాన్యత ఇచ్చుట చిన్నబుచ్చుకోవలసిన విషయము కాదా! ఇక సాంటాక్లాస్ ఒక అభూత కల్పన. ఎందుకు మనము వెర్రి గా దానిని బట్టుకొని మన పిల్లలతో వ్రేలాడ దీయించుచున్నామో తెలియదు.

జనవరి 1 న ఏమేమి ఆ మతస్తులు జరుపుకొను చున్నారో మనమదే జరుపుకొంటూ, పండుగ జరుపుకొనుట లేదంటే ఆ మాట సమంజసతకు దూరమౌతుందేమో!

తెల్లవాడికి సాంప్రదాయము గొప్ప అని ఎవరో వ్రాసినారు . తమ మతస్తులు కానివారి తలలు కోయుట సాంప్రదాయమా, తమ మతస్తులయ్యును మనమతము నుండి నేర్చుకోనవలసినది ఉన్నదని పరిశోధించి తెలిపినవారిని చిత్రహింసల పాలుచేసి చంపడము సాంప్రదాయమా!, 15 వ శతాబ్దము వరకు సక్రమమైన కుటుంబ వ్యవస్థ లేకుండుట సాంప్రదాయమా!, నా కొడుకునకు\కూతురికి పెళ్లి చేస్తున్నాను అని స్వతంత్రముగా పెళ్లి పత్రిక అచ్చొత్తించుకోలేక ఆయా తలిదండ్రి తరఫున Church పత్రికలు పంచుట సాంప్రదాయమా!, పుట్టిన రోజున దీపములార్పుట సాంప్రదాయమా!. ఏది సాంప్రదాయము?

జనవరి మాసము పాశ్చాత్యుల 'autumn' (శిశిరము ) లో వస్తుంది . గ్రహ గమనములో ఎటువంటి ప్రత్యేకత వుండదు. శిశిరము రాలిపోవోటకు సంకేతము. వసంతము అంకురించుటకు సంకేతము. అసలు september అంటే సప్త అంటే 7 అట్లే october november december లు 8,9,10, మాసాలను తెలుపుతాయి . అంటే january 11 వ నెల february 12 వ నెల march క్రొత్త సంవత్సరము మొదటి నెల . అంటే విశ్వ వ్యాప్తంగా 'వసంతము' లోనే అందరికీ సంవత్సరాది యుండేది. వారి కాల గణనలో తప్పులు దిద్దుకొనుటకు వారు కొట్ట కొనకు, కట్ట కడపటికి, తుట్ట తుదకు, చిట్టచివరకు, ఎట్టకేలకు జనవరికి pope geregory తన శాస్త్రజ్ఞ సముదాయముతో 1582 లో మార్చుట సంభవించినది. ఈ సందర్భమున ఏమి జరిగినదో ఒకసారి గమనించండి.

The Julian calendar day Thursday, 4 October 1582 was followed by the first day of the Gregorian calendar, Friday, 15 October 1582 (the cycle of weekdays was not affected). ఈ కాల గణనా ప్రవాహములొ ఎన్ని రోజులు కొట్టుకు పోయినవో గమనించగలరు.

అసలు వాళ్ళకు అర్ధరాత్రి ఎందుకు ఒక దినము మొదలౌతుందంటే, వారి కేలెండరును మనలాగే సూర్యోదయాదితో మొదలు పెట్టుటకు వీలులేక మన సూర్యోదయాది సమయమునే ఎంచుకొన్నారు. నిర్దుష్ట కారణము ఏమో కానీ, వారు   రాత్రి 12 గం.లకే తెల్ల వార్చుకొన్నారు. ఇక స్వాభిమానమునకు వస్తే ,కాకిపిల్ల కాకికి ముద్దు' అన్నసామెత మన పూర్వీకులు చెప్పినదే కదా. మరి మనకవసరము లేదా!

ఏ రాజగోపాలాచారి గారో, ఏ రాధాకృష్ణ గారో ,ఏ ప్రకాశం పంతులుగారో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగల్గినా వారి బాసనే తప్ప యాసను సొంతము చేసుకోలేదు. జనవరి 1 వేడుకలు జరుపుకొన్న దాఖలాలను నేను గుర్తెరుగను. ఇక చివరిగా మన సాంప్రదాయమిది అని మన తరువాతి తరానికి చెప్పక లేక పొతే వారి చేతిలోకో వారి పిల్లల చేతి లోకో వారి పిల్లల చేతి లోకో మతగ్రంధములు మనమొద్దన్నా వచ్చేస్తాయి. అయినా వద్దనుట కప్పుడు మన ముండముగా!

ఒకవేళ అప్పుడు మన అను ఈ సంస్కృతీ అంతా పోయి వసుధైవ కుటుంబకము లో కలిసి పోయి మత గ్రంధాలను చేతిలో పట్టుకోవలసి వస్తుందేమో!

ఆర్ష ధర్మముపై అభిమానము గలిగినవారు మనసారా చదివి మన సంస్కృతిని పునరుద్ధరించండి.

Like · Comment · Share

Govinda Raju Lakshmi Pathi, Kannaji Rao Jr., Jyothiprakasan Sambasivapillai and 16 others like this.

5 shares

 

Kiran Mva Nice discussion sir. Jan 1 is just a holiday and not a new year for us. Neither do we celebrate the calendar date as birthday. We celebrate the thithi

December 13 at 3:50pm · Unlike · 2

 

Cheruku Ramamohanrao The future of this culture, nation, and traditions are in the hands of youth kiran. If they take our negligence to heart we can rebuild our nation on the glories of the past. The youth of this dharma should put their heart and soul to know things and then start taking up measures to rebuild our dharma for the benefit of the entire world.

December 13 at 3:55pm · Edited · Like · 2

 

Ravi Sudhakar Musunuri: Very good ideas of implementing by all of us immediately. Thanks for excellent posting sir.

Australian PM Julia Gillard should be made Queen of the world. What she has said requires a lot of courage and confidence.

All the countries in the world should have leaders like her.

She says "Muslims, who are demanding Sharia law have been asked to leave Australia by Wednesday because Australia sees fanatic Muslims as terrorists. Each and every mosque will be searched and Muslims will cooperate with us in this process. All the Muslims who have migrated from other countries to Australia will have to adept and change themselves as per our country and not expect us to change as per them.

If they are unable to do so, they are most welcome to leave Australia.

A lot of Australian are worried that we may be insulting a particular religion....but I assure the people of Australia that whatever is being done is for the betterment of Australia and its people.

We speak English here and not Arabic or Urdu or any other Islamic language so if you want to stay in our country you better learn to speak English.

In Australia we believe in Jesus who is our God and we believe in God. Just because we believe in and follow Christianity and no other religion, does not make us Communal which is why you will find God's Pictures and religious books everywhere.

If you have any objection to this, you are free to leave Australia and go anywhere else in the world.

Australia is our land, our country and this is our culture.

We do not follow your religion but we respect your sentiments which is why if you want to read Koran and offer namaz, please do not create noise pollution by using speakers and reading out loudly. Please DO NOT Read Koran or offer prayers in our schools, offices or public places.

You can do so in the quiet of your home or in a mosque which will not inconvenience us.

If you have any issues with our national flag or national anthem or our religion or our lifestyle, kindly leave Australia at this very moment and never ever return back".

Australian Prime Minister Julia Gillard

Indian Politicians and Leaders please learn something from her........& also from Russian President Vladimir Putin. December 13 at 5:32pm · Edited · Unlike · 3

Vvs Sarma

Actually Christmas and Easter historically were attempts by the Catholic Church to discourage the Winter solstice and March Equinox observed earlier and to change the concepts of the early entrants to those of Christianity. Today the Winter solstice day is Dec 21. The Gregorian calendar is a slight modification of Julian calendar and has nothing to do with birth of Christ. There is some evidence that Christ was born around 8 BC. Today the Calendar era universally followed in the World is Gregorian calendar and the era is now called Common Era - Dec 2014CE. BC and AD terms associated with Christian era are no longer in use. In Telugu I write Samanya Sakam and not kristu.sakam. .

Prasad Puligella So very true and hope we all understand and appreciate.

December 13 at 8:22pm · Unlike · 2

 

Cheruku Ramamohanrao Govindarajulu Ch గారూ చెప్పు కరిచితే పనికిరానిపాతచెప్పుముక్కకాల్చిపెడితే తగ్గి పోయేది. సూదులు మత్రించి పంచగూట్లోవేస్తే కామెర్లుతెల్లవారికల్లాతగ్గుముఖముపట్టేది.

Hoot అన్నఆంగ్లేయ సైనికాధికారికి ఒకమంగలి అతని తెగినముక్కుఅతికిన్చినాడన్నది

చారిత్రిక సత్యము...See More

December 13 at 9:07pm · Edited · Like · 4

Akella Ramakrishna Inspiring article. Congrats.

December 13 at 9:38pm · Unlike · 1

Kannaji Rao Jr.

December 15 at 9:35pm · Unlike · 1

Ravi Sudhakar Musunuri I am sharing this now sir with your kind concurrence.

7 hrs · Unlike · 1

 

·         DrChintalapati MuraliKrishna

నాయనలారా !! కొంత నిబ్బరించండి.. ఇంతలో హిందూత్వం అని చంకలెగరేయకండి.. సంప్రదాయం అని చెప్పండి.. సంస్కృతి అని చెప్పండి. అవతలివాడు ఎగిరిపడకుండా ఉంటాడు. హిందూత్వం అని అప్పుడే ఎందుకు వద్దంటున్నానో కారణాలున్నాయ్. నా పుటలలో చెప్తున్నా చూడండి. తొందర పడకండి.

 

2

o    Like

o     · 6y

 

DrChintalapati MuraliKrishna

ఇక్షు రస సింధూరం గారూ- అంటే చెరుకు రామ మోహన రావు గారూ- మీరు సంప్రదాయ విశేషాలను చాలా చక్కగా చెప్తున్నారు. మీ మాటలను కొట్టివేయటానికి వీలులేదు. అవి సత్యాలు కనుక. కానీ విజ్ఞులైన మీరు చెప్పడం , ఓపిగ లేకపోయినా తెలుగులో వ్రాయడం , ఇప్పటి తరం అదృష్టం. మీ పెద్దరికానికి అందరూ తలవంచి నమస్కరించాలి. ముందుగా నేనే నా శీర్షాభివందనం చేస్తున్నాను. ఇదిగో ఇలా :

ఎవ్వడు జాతి గౌరవము నింతగ నెత్తికి యెత్తుకొన్న వా

డెవ్వడు సంప్రదాయమును నింతగ సాక్ష్యముతోడ జెప్పు ; నిం

కెవ్వడు నిబ్బరమ్ము గొని యింతగ పూర్వుల బుద్ధి శీలముల్

నొవ్వనిరీతి చెప్పగల నుత్తము డీవొకరుండు గా కిలన్‌ !!

 

2

o    Like

o     · 6y

o     · 

Edited

 

Ravi Sudhakar Musunuri

మీరిద్దరూ ఒకరిని మించి మరొకరు హేమాహేమీలు. మీరు ఇలాగే పది కాలాలు, అందరికీ స్పూర్తినిస్తూవుంటే మంచి రోజులు తప్పక వస్తాయి.

ఇరువురికి హృదయపూర్వక ప్రణామములు..._/||\_...

 

1

o    Like

o     · 6y

 

Banda Gangaraju

In places like Machilipatnam, Kakinada etc., government employees visit their bosses on NYD taking with them many presents like flowers, sweets, apples etc. That was part of colonial heritage. On the night of 31st December, at exactly 00-00 hours the railway staff used to let sirens and whistles blow by engines. Throughout the night of 31st Dec., energetic young men were partying till late hours to usher in NYD. Holiday on 1st Jan., is mostly to overcome the hangover. Now we continue the hangover of British rule.

 

2

o    Like

o     · 6y

 

Karre Srinivas Rao

Ela sadduku povadam valana terroristlaku kuda shava yatra chestunnaru.

o    Like

o     · 6y

 

Sudha Jandhyala

ఏది చెప్పినా ఎంతో శోధంచి వివరముగా తెలియచేస్తారు అందుకు ముందు ధన్యవాదములు. అన్నీ వాస్తవాలు చెప్పిన తరువాత తలవంచి ఆచరించటమే కర్త్వవ్యము

 

1

o    Like

o     · 5y

 

Ramakrishnan Ct

Ippudu nadustunnadi Ade

 

1

o    Like

o     · 5y

 

Cheruku Ramamohanrao

Let us corroborate to discontinue these practices forth with. This is what the humble submission we can make to the motherland.

o    Like

o     · 5y

 

Ramakrishnan Ct

Ipudu manchi cheppina vine manusulu takkuva padimandi velledare manadi

o    Like

o     · 5y

 

 

Chinthalapalle Kasipathi

కొంతకాలమునకు మునుపు, బహుశా కొన్ని యుగములకు మునుపు, భరతఖండంలోకూడా మార్గశిరమాస పౌర్ణమిని ‘ఉగాది’గా పరిగణించేవారని, యిదే యావత్తు ప్రపంచమునకు విస్తరించివుండవచ్చునని, అందుకే January 1st నూతన సంవత్సరాదిగా యేర్పడివుండవచ్చని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి ఒకచోట అంటారు. గీతలో భగవాన్ తన అత్యంత ఉన్నతమైన విభూతులను చెబుతూ (10వ అధ్యాయంలో’) ‘మాసానాం మార్గశీర్షోఽహం’ అని అంటున్నారు. అంటే భగవాన్ మార్గశిరమాసమునకు అంతటి ఔన్నత్యమును యిచ్చివున్నారు. గీత పుట్టడంకూడా మార్గశిర మాసంలోనే. కాబట్టి పాశ్చాత్యులు January 1st ను ‘ఉగాది’గా పరిగణించడం సమంజసమేనేమో?

o    Like

o     · 5y

 

Chinthalapalle Kasipathi

కొంతకాలమునకు మునుపు, బహుశా కొన్ని యుగములకు మునుపు, భరతఖండంలోకూడా మార్గశిరమాస పౌర్ణమిని ‘ఉగాది’గా పరిగణించేవారని, యిదే యావత్తు ప్రపంచమునకు విస్తరించివుండవచ్చునని, అందుకే January 1st నూతన సంవత్సరాదిగా యేర్పడివుండవచ్చని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి ఒకచోట అంటారు. గీతలో భగవాన్ తన అత్యంత ఉన్నతమైన విభూతులను చెబుతూ (10వ అధ్యాయంలో’) ‘మాసానాం మార్గశీర్షోఽహం’ అని అంటున్నారు. అంటే భగవాన్ మార్గశిరమాసమునకు అంతటి ఔన్నత్యమును యిచ్చివున్నారు. గీత పుట్టడంకూడా మార్గశిర మాసంలోనే. కాబట్టి పాశ్చాత్యులు January 1st ను ‘ఉగాది’గా పరిగణించడం సమంజసమేనేమో?

o    Like

o     · 5y

 

Cheruku Ramamohanrao

మార్గ శీర్ష పౌర్ణమి నుండి సంక్రమణము వరకు ఉన్నది పంటలు చేతికి వచ్చే కాలము. సూర్యుని దయవలన తమ పంటలు బాగా పండినాయన్న కృతజ్ఞతతో ఈ పండగ ను వేడుకల రూపములో చాలా కాలము జరుపుకొనే వారు. సంక్రాంతి సంబరాలను గూర్చి మీకు తెలియనిదేమున్నది. ఆ కాలములో గ్రీకులు కూడా Satarniliya అన్న పేరుతో ఈ విధముగానే జరిపే వారు. India in Greece అన్న, పోకాక్ గారు వ్రాసిన గ్రంధము చదివితే మన ధర్మము గ్రీకు దేశములో ఎంత లోతునకు పాతుకొని యుండినదో మనము గ్రహించవచ్చు.ఈ ధర్మము నాడు విశ్వవ్యాప్తమై ఉండేది. వారు మనలను PAGANS అనేవారు.

ఉగాది మార్గశిరములో మొదలయ్యేది అని నేను కూడా చదివినాను కానీ దానికి ఆధారము నాకు దొరుకలేదు. ఇక January మార్గాశిరమునకు లంకె కుదరదు. ఎందుకంటే పాశ్చాత్యులు ముఖ్యముగా గ్రీకులు రోమనులు వారి calendar ను చాలా మార్లు మార్చుకొన్నారు. అందువాళ్ళ మనము సామ్యమును ఏర్పరుచలేము. వారి Autumn అంటే శిశిరము లో వారి ఉగాది వస్తుంది. శిశిరము పండి రాలిపోవుట సూచిస్తుంది. అదియునుగాక భూతప్రేత పిశాచ గణములు బలోపెతములై చెలరేగు నిశీధిలో ఆ మతముల వారు కూడా ఆ గణములననుసరించుచూ ఆడే చిందులను మన సాంప్రదాయములో వెదుక గలమా! చిగురులు వేయుట పుట్టుకకు సంకేతము. అపుడు వసంత ఆవిర్భావము ఉగాదికి ఎంత సమంజసమో గమనించండి. వారి CALLENDER మరియు మన కాలగానాను గూర్చి నా శక్తియున్నంతవరకు ఒక వ్యాసమును చాలాకాలము క్రితమే వ్రాసినాను. తిరిగీ సమయము చూసి ప్రచురించగలను.

o    Like

o     · 5y

 

Chinthalapalle Kasipathi

నేను చెబుచున్నది శ్రీ పరమాచార్యులవారి భాషణ ఆధారముతో. నాకు తెలిసినంతవరకు మన వేద సంస్కృతిని గుఱించిగానీ, పాశ్చ్యాత్యుల పద్ధతులను గుఱించి యింకా వారి చరిత్ర గుఱించి శ్రీచరణులకు తెలిసినంతగా వేఱెవరికిగానీ తెలియదని నా ధృఢమైన విశ్వాసం. ఇది గ్రుడ్డి నమ్మకము కాదు. ఈ విషయమును గుఱించి మాత్రమేగాదు, ఆయన మన సంస్కృతికి సంబంధించి అనేక విషయములయందు దీర్ఘమైన పరిశీలన చేసినవారు. మీకుకూడా తెలిసివుంటుంది. వారు చెబుతున్నది యేదైనప్పటికీ దానిని వేద వాక్కుగా నేను పరిగణిస్తున్నాను.

తరువాత, మార్గశిరమాసం సుమారుగా డిసంబరు 15 – జనవరి 14 తేదీల మధ్య వస్తుంది. (అధికమాసములకు అనుగుణంగా). కాబట్టి, చాలా వరకు జనవరి 1వ తేది మార్గశిర మాసములోనే వస్తుంది. దీనికి సంక్రాంతి పండుగకు సంబంధం లేదు. సంక్రాంతి పండుగ, సూర్య భ్రమణ ఆధారముగా జరుపుకొంటున్న పండుగ - సాధారణంగా పౌష్యమాసంలో వస్తుంది. మనకు మాఘ, ఫాల్గుణ మాసములే శిశిర ఋతువు. కాబట్టి, శిశిర ఋతువుకు, మార్గశిర మాసానికి సంబంధం లేదు.

శ్రీచరుణులు చెబుతున్నదేమిటంటే ‘మనం కూడా మార్గశిర మాసంలోనే ఉగాది చేసుకొనే వాళ్ళం. మన పద్ధతినే యితరులకూడా పాటించేవారు. మనము ఆ పద్ధతిని యెందుకనో విడిచివేశాము. వాళ్ళు యింకా ఆచరిస్తున్నారు’ అన్నది. ఈ విధంగా వదిలిపెట్టడం పెద్ద దోషమనికూడా ఆయన చెప్పలేదు.

ఇప్పుడు నా అభిప్రాయమును చెబుతాను: లోక వ్యవహారిక విషయాలన్నిటిలో కూడా మనం ఇంగ్లీషు Calendarనే వాడుకొంటున్నాము. ప్రపంచమంతా ఆ విధముగానే వాడుకొంటున్నారు. ఇంట్లో పండుగలకు, పెళ్ళిలకు, శ్రాద్ధాలకు మొదలైనవాటికి మన పంచాగమునే వాడుకొంటున్నాము. మనకు యిష్టం లేక పోతే New Year’s Dayని అంత Grandగా చేసుకొనవలసిన అవసరం లేదు. డబ్బులున్నవాళ్ళ సరదాలకు చేసుకొంటున్నది వారి యిష్టం. దానిని మనం ఆపగలమా? చేసుకొననివ్వండి. క్లబ్బులు యింకా యితర విషయాలకు New Year’s Dayకి సంబంధం లేదని నా అభిప్రాయము. అదే విధముగా జనవరి 1కి తిరుమలలో పెద్ద Queueకూడా వుంటుంది.

కానీ ఒక్క విషయాన్ని పాటిస్తే బాగుంటుంది. పుట్టినరోజు పండుగను English Calendar ప్రకారం కాకుండా వారి వారి జన్మ నక్షత్రముననుసరించి చేసుకొనవచ్చు. దీని ద్వారా ఆయా నక్షత్రములు వారికి శుభఫలితములనిచ్చి ఆయురారోగ్యాలను వృద్ధిగావించి సుఖశాంతుల నిస్తాయి.

o    Like

o     · 5y

 

Cheruku Ramamohanrao

శ్రీ చరణులవారిని నేను కూడా తలుస్తాను. కొలుస్తాను. ఆయన నిస్సందేహముగా శంకరాంశయే. వారు నాకు తెలిసిన వరకు, ఉండవచ్చు, నని మాత్రమె అన్నారు. వారది నిజమంటే నేను కాదనబోయేది కూడా లేదు.

ఇక QUE లగురించి అంటారా! మనము మనకు తెలిసిన విషయమును విశధపరచుచూ మంచి చెడ్డ తెలుపుతాము. అంగీకారము వారి ఇష్టమే! ఒకటి మాత్రము నిజము. ఇప్పటికయినా ముఖ్యముగా నేటి బాలల తలిదండ్రులు మన సాంప్రదాయమును తెలుసుకొని అనుసరించక పోతే, కిరస్తానీయులు చర్చి లోనే మీ దేవుని కూడా చూపిస్తాము అనే రోజు రావచ్చు. పర మతస్తులతో ఉదార వాదము ఉపయోగపడదని నా నిశ్చితాభిప్రాయము.

జనవరి 1 న మనము బయటికి పోము కానీ పోతే తెలుస్తుంది ఆడా మగ తేడా లేకుండా ఎంత బరితెగించినారో! గుడికి పోవుట మాత్రమే తమరు తెలిపినారు అంతకు కనీసము 5 రెట్ల యువతీ యువకులు 31 రాత్రిని పబ్బుల్లో తలిదండ్రులతో కూడా గడుపుచున్నారన్నది వాస్తవము. జనవరి 1 మన సవత్సరారంభముకాదు. డిసెంబరు 25 న దేవదూత పుట్టలేదు.

o    Like

o     · 5y

 

Chinthalapalle Kasipathi

‘ఉండేది’ అనే శ్రీచరణులు అన్నారు. నేను చెప్పిన Queueల విషయం ఆయనకు సంబంధించికాదు. జనవరి1కి మనవాళ్ళు యిస్తున్న ప్రాధాన్యత గుఱించి. తిరమలలోనేగాదు దేశంలోని ప్రతి గుడిలోకూడా ఆ రోజు పెద్ద Queue వుంటుంది. ఇది పెద్దగా పట్టించుకొనవలసినది కాదని నా అభిప్రాయం. కనీసం ఆ రోజునైనా భగవంతుడిని మనసారా ప్రార్థించుకొంటున్నారు. ఆ విధముగానే ఉగాదికూడా వెళ్ళేవాళ్ళు చాలామంది వున్నారు. గుడికి వెళ్ళడమన్నది తేదీలకు సంబంధించిన విషయము కాదు.

మీ మనసు నాకు అర్థమైనది. మనవాళ్ళు పాశ్చ్యాత్య పోకడలలో వెళుతున్నారన్నది మీయొక్క బాధ. దీనిని అంత తొందరగా నివారించలేము. మన మతంయొక్క, సంస్కృతియొక్క విశిష్టత అర్థమయినప్పుడు ఈ విధముగా బయటి సంస్కృతుల వైపు మోజు తగ్గుతుంది. మొదట చేయవలసిన కార్యం అదే. ఇప్పుడుకూడా అమెరికావంటి దేశాలలో వుంటూ మన సంస్కృతియొక్క ఔన్నత్యమును తెలుసుకొని దానిని పాటిస్తున్న మనవారు వున్నారు. విదేశీయులనెందరినో తిరవణ్ణామలైలో చూడవచ్చు. విదేశీయులలో మన సంస్కుతిపై గౌరవభావమును కలిగినవారు యెందరో వున్నారు. కానీ మనమే తగిన విధంగా నడుచుకొనడం లేదు. మన మతం గుఱించిగానీ, మన సంస్కృతి గుఱించిగానీ మనలోనే చాలమందికి అవగాహన లేదు! భగవద్గీత Great అని అంటాం. కానీ మనలో వేయి మందిలో ఒక్కరికైనా అందులో యేమున్నదని తెలుసా? అర్థమవుతున్నదో లేదో Christiansలో అనేకులు Bible చదువుతారు! మనలో యెంత మంది Gitaను చదువుచున్నాము.

మనము గుడికి వెళ్ళడం వరకు మాత్రమే కొందఱైనా చేస్తున్నాము! అది కూడా యెందుకు చేస్తున్నాము? మనకుంటున్న కోరికలను తీర్చమని భగవంతుడిని ప్రార్థించడానికి, యింకా మనకుంటున్న యేదో బాధను తొలగించమని దేవుడిని వేడుకోవడానికి మాత్రమే. మన మతాచరణ యింతటితో సమాప్తం. అదేనా గీతలో భగవానుడు చెప్పినది?

కాబట్టి, కావలసినది మనవాళ్ళు మన సంస్కృతిని గుఱించి పూర్తిగా తెలుసుకోవడం. దాని ఔన్నత్యాన్ని అంగీకరించడం. ఇది జరిగిన తరువాత దానిని పాటించడం, యితరులకు కూడా చెప్పి వారినికూడా పాటింపజేయడం. అప్పుడు automaticగా పాశ్చ్యాత్య మోజు తగ్గుతుంది.

ఈ విషయంలో యితర దేశస్థులను నిందించడం, దూషించడంవంటి వాటిలో యెటువంటి ప్రయోజనంగానీ లేదు. నిజమే దాదాపు రెండువందల సంవత్సరాలకు మించి వారు మనలను పాలించడమేగాక, మన ఆలోచనా ధోరణిలోనే యెంతో మార్పును తెచ్చారు. మనకు మన సంస్కృతిపై గౌరవం తగ్గేటట్టు చేశారు. మన వాళ్ళుకూడా వాళ్జ్ఞ మోజులోపడ్డారు. ఇది అంతా చరిత్ర మాత్రమే. ఇప్పుడు మనకు స్వరాజ్యం వచ్చింది. ఇప్పుడు మన ఆలోచనా ధోరణిని మనకు కావలసిన విధంగా మాఱ్చుకొన వచ్చు. మనపై యెవరి ఆధిపత్యం లేదు. కానీ మనలో యింకా పూర్తిగా వివేకంతో ఆలోచించగల ధోరణి అలవడలేదు. విదేశీయుల ఆలోచనా ధోరణికి బానిసలుగా వుంటున్నాము. దీనినుండి బయట పడటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం జరిగితే మనమే యితర దేశస్థులకు మార్గదర్శులుగా మాఱవచ్చు. యావత్తు ప్రపంచం మనలను చూచి నేర్చుకొనవలసిన స్థితికి మనము రాగలము. వారికి కూడా మన ఉన్నతమైన పద్ధతిని పంచుదాం. ప్రపంచమే సుఖశాంతులతో వెలసిల్లే విధముగా చేయగలిగిన సామర్థ్యం మనలో వున్నది. దానిని వెలుపలికి తెద్దాం.

 

No comments:

Post a Comment