ఈ క్రింద నేను వ్రాసిన పాటను పొందు పరచు చున్నాను. ఇది శాస్త్రీయ సంగీత సభలలో శ్రీమతులు నిత్యశ్రీ,సుధా రఘునాదన్ మొదలగువారు, శ్రీయుతులు జేసుదాస్ ఉన్నికృష్ణన్ మొదలగు లబ్ధప్రతిష్టులు ఈ పాట పాడినారు.ఈ పాట కానడ రాగము లో మెట్టు కట్ట బడినది . తమిళములో ఈ పాట వ్రాసినవారు ఊత్తుక్కాడు సుబ్బయ్యర్ గారు. ఇది చాలా పాత పాట .
దీనిని అనువాద రీతిలో కాకుండా నాదైన రీతిలో నేను వ్రాసినాను. బాగోగులు చూసి నచ్చితే పాడి వినిపింపజేసేది
దీనిని అనువాద రీతిలో కాకుండా నాదైన రీతిలో నేను వ్రాసినాను. బాగోగులు చూసి నచ్చితే పాడి వినిపింపజేసేది